- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత సర్పంచ్ పై హత్యాయత్నం
<p>దిశ వెబ్ డెస్క్: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాదంపై పంచాయతీ నిర్వహిస్తున్న సమయంలో సర్పంచ్ పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. వివరాల్లోకెళితే…వర్దన్న పేటలో ఓ భూవివాదం నెలకొంది. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించాలని కడారి గూడెం సర్పంచ్ సతీశ్‌ను వర్దన్న పేట ఎస్.ఐ కోరారు. కాగా పంచాయతీ జరుగుతుండగా సర్పంచ్ పై ఓ వర్గం దాడికి దిగింది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పోలీసుల […]</p>

X
దిశ వెబ్ డెస్క్: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాదంపై పంచాయతీ నిర్వహిస్తున్న సమయంలో సర్పంచ్ పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. వివరాల్లోకెళితే…వర్దన్న పేటలో ఓ భూవివాదం నెలకొంది. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించాలని కడారి గూడెం సర్పంచ్ సతీశ్‌ను వర్దన్న పేట ఎస్.ఐ కోరారు. కాగా పంచాయతీ జరుగుతుండగా సర్పంచ్ పై ఓ వర్గం దాడికి దిగింది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పోలీసుల ముందే జరగడం గమనార్హం.
Next Story






