- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఒకరు మృతి
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎల్.కె ఫారం గ్రామంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎల్.కె ఫారం గ్రామంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
Next Story






