- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యువకుడు మృతి.. కారణం వాహనం
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న గుడుగు శ్రీశైలం (17) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన మరో యువకునికి తీవ్ర గాయాలు కావడంతో అచ్చంపేట ప్రభుత్వ […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న గుడుగు శ్రీశైలం (17) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన మరో యువకునికి తీవ్ర గాయాలు కావడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






