- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామ జిల్లాలో అతను మృతి
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘనపూర్: కారు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవ పూర్ జాతీయ రహదారిపై శనివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, స్టేషన్ ఘనపూర్: కారు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవ పూర్ జాతీయ రహదారిపై శనివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






