- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యల గ్రామ గేట్ సమీపంలో TS 32 A 6111 కి సంబందించిన స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యల గ్రామ గేట్ సమీపంలో TS 32 A 6111 కి సంబందించిన స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






