- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ కాల్పుల్లో జవాను మృతి
by Shamantha N |
<p>జమ్మూ: ఎల్‌వోసీ సరిహద్దు గుండా పాకిస్తాన్ మిలిటరీ కాల్పులకు తెగబడింది. సోమవారం జరిపిన కాల్పులు, మోర్టార్ షెల్లింగ్‌లకు రజౌరీ జిల్లాకు చెందిన నౌషెరా సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాను తీవ్రంగా గాయపడి అమరుడయ్యాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, పాకిస్తాన్ కాల్పుల్లో పూంచ్, రజౌరీ జిల్లాల్లో ఈ నెలలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. రజౌరీలో జూన్ 4న, 10వ తేదీన ఇద్దరు సైనికులు మరణించగా, పూంచ్‌లో 14వ తేదీన ఓ జవాను ప్రాణాలొదిలాడు.</p>
జమ్మూ: ఎల్‌వోసీ సరిహద్దు గుండా పాకిస్తాన్ మిలిటరీ కాల్పులకు తెగబడింది. సోమవారం జరిపిన కాల్పులు, మోర్టార్ షెల్లింగ్‌లకు రజౌరీ జిల్లాకు చెందిన నౌషెరా సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాను తీవ్రంగా గాయపడి అమరుడయ్యాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, పాకిస్తాన్ కాల్పుల్లో పూంచ్, రజౌరీ జిల్లాల్లో ఈ నెలలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. రజౌరీలో జూన్ 4న, 10వ తేదీన ఇద్దరు సైనికులు మరణించగా, పూంచ్‌లో 14వ తేదీన ఓ జవాను ప్రాణాలొదిలాడు.
Next Story






