- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేసులో మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యకేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ పై పోలీసులు మరోసారి దృష్టి సారించారు. వామన్ రావు కదలికలను ఎలా పసిగట్టారు, రెక్కీ ఎలా చేశారు అన్న విషయాలపై కస్టడీలో నిందితుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు సంబందించిన అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. హత్య కు ముందు ఎలా రెక్కీ చేశారన్న విషయంపై కూపీ లాగుతున్నారు. గుంజపడుగు, మంథని పట్టణంతో పాటు హత్య జరిగిన కల్వచర్ల […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యకేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ పై పోలీసులు మరోసారి దృష్టి సారించారు. వామన్ రావు కదలికలను ఎలా పసిగట్టారు, రెక్కీ ఎలా చేశారు అన్న విషయాలపై కస్టడీలో నిందితుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు సంబందించిన అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. హత్య కు ముందు ఎలా రెక్కీ చేశారన్న విషయంపై కూపీ లాగుతున్నారు. గుంజపడుగు, మంథని పట్టణంతో పాటు హత్య జరిగిన కల్వచర్ల సమీపంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌ల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు.
Next Story






