- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. వారం రోజులు మళ్లీ బంద్?
by Shamantha N |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ సందర్భంగా కేజ్రివాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 2 రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. ఢిల్లీలో వారం రోజుల పాటు విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, నిర్మాణ పనులను సైతం ఆదివారం నుంచి ఈ నెల 17 వరకు నిలిపివేయాలని […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ సందర్భంగా కేజ్రివాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 2 రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. ఢిల్లీలో వారం రోజుల పాటు విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, నిర్మాణ పనులను సైతం ఆదివారం నుంచి ఈ నెల 17 వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరింత ప్రమాదస్థాయిలో వాయి కాలుష్యం జరిగితే.. లాక్‌డౌన్ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Next Story






