- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా అతడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో జిల్లాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఒమిక్రాన్ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌లోని టిమ్స్‌కు తరలించారు. వీరికి సన్నిహితంగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.</p>

X
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా అతడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో జిల్లాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఒమిక్రాన్ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌లోని టిమ్స్‌కు తరలించారు. వీరికి సన్నిహితంగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story






