బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ చేశాం : సంజనా సంఘీ

by  |
బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ చేశాం : సంజనా సంఘీ
X

దిశ, వెబ్‌డెస్క్ : హ్యాండ్సమ్ ఆదిత్య రాయ్ కపూర్, చార్మింగ్ సంజనా సంఘీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఓమ్ : ది బ్యాటిల్ వితిన్’ షూటింగ్ ప్రారంభమైంది. కపిల్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.

సెకండ్ మూవీకే యాక్షన్ థ్రిల్లర్ చాన్స్ కొట్టేసిన ఈ దిల్ బెచారా హీరోయిన్ బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ చేశామంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. సంజన పవర్‌ఫుల్ గర్ల్‌గా కనిపించనున్న సినిమాలో ఆదిత్య టోటల్ యాక్షన్ యాంగిల్‌ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. సమ్మర్ 2021లో రిలీజ్ కానున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ నెలరోజుల పాటు జరగనుంది.


Next Story

Most Viewed