- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్ చేరిన ఒలింపిక్ జ్యోతి
<p>ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన […]</p>

X
ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన సౌరీ యోషిడా, తదా దాహిరో నోమురా ఈ జ్యోతిని అందుకున్నారు. అనంతరం వాళ్లు ఆ జ్యోతిని ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మెరీకి అప్పగించారు.
Tags : Olympic Torch, Japan, Tokyo, Special Airplane, Greece
Next Story






