- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నాటక నుంచి మద్యం తీసుకొచ్చి..
<p>దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతుండటంతో మద్యం దొరక్కట్లేదు. దీంతో ఐజ మండలం ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి కర్ణాటక నుండి అక్రమంగా లిక్కర్ ప్యాకెట్లను తీసుకొచ్చి తన కిరాణ దుకాణంలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు.. దుకాణంలో తనిఖీలు జరుపగా, 94 ప్యాకెట్ల లిక్కర్ […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతుండటంతో మద్యం దొరక్కట్లేదు. దీంతో ఐజ మండలం ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి కర్ణాటక నుండి అక్రమంగా లిక్కర్ ప్యాకెట్లను తీసుకొచ్చి తన కిరాణ దుకాణంలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు.. దుకాణంలో తనిఖీలు జరుపగా, 94 ప్యాకెట్ల లిక్కర్ లభ్యమైంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Tags: liquor, police, mahaboobnagar, karnataka, lockdown, corona,
Next Story






