- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిపై మూడు రోజులుగా అత్యాచారం
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు కన్నూమిన్నూ ఎగరకుండా తెగబడుతున్నారు. వయసు, వయో భేదం లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాల్లో మార్పు రావడం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెలలో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఓ యువకుడు ఆమెపై మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుడి ఘాతుకాన్ని తట్టుకోలేని వృద్ధురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు కన్నూమిన్నూ ఎగరకుండా తెగబడుతున్నారు. వయసు, వయో భేదం లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాల్లో మార్పు రావడం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెలలో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఓ యువకుడు ఆమెపై మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుడి ఘాతుకాన్ని తట్టుకోలేని వృద్ధురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిందితుడు పరారీ కావడంతో అతడి కోసం గాలింపు చేపపట్టారు. కాగా ఈ ఘటనపై పూర్తి తెలియాల్సి ఉంది.
Next Story






