- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధురాలి ఆత్మహత్య
<p>దిశ, మెదక్ ఆర్థిక ఇబ్బందులకుతోడు వయోభారం వేధించటంతో ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన బేగరి పాపమ్మ (70 )వయో భారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దీంతో ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Tags: Elderly, suicide, Medak, police, Enquiry</p>

X
దిశ, మెదక్
ఆర్థిక ఇబ్బందులకుతోడు వయోభారం వేధించటంతో ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన బేగరి పాపమ్మ (70 )వయో భారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దీంతో ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: Elderly, suicide, Medak, police, Enquiry
Next Story






