- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం వృద్ధురాలి దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వృద్ధురాలిని దారణంగా హత్య చేశాడు కసాయి మనవడు. సీతానగరం మండలం ములకల్లంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలిని తన మనవడు ఆస్తి కోసం హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వృద్ధురాలిని దారణంగా హత్య చేశాడు కసాయి మనవడు. సీతానగరం మండలం ములకల్లంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలిని తన మనవడు ఆస్తి కోసం హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






