- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తల్లి ఎవరో తెలియదు.. బస్టాండులో కన్నుమూసింది
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story






