- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలులో ఖైదీ ఆత్మహత్య
<p>తిహార్: జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీహార్ లో ఉన్న జైలులో ఓ ఖైదీ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం జైలు అధికారులు తెలిపారు. అతను ఓ హత్య కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
తిహార్: జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీహార్ లో ఉన్న జైలులో ఓ ఖైదీ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం జైలు అధికారులు తెలిపారు. అతను ఓ హత్య కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






