- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయిల్ ట్యాంక్ నిండా గంజాయే..
by Vemula.Srinu Prasad |
<p>గంజాయి స్మగ్లర్లు(దొంగలు) రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కవిటి మండలం మంగళవారం సంత జంక్షన్ వద్ద కవిటి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆయిల్ ట్యాంక్ లో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా..ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారయ్యాడు. మరింత లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ గంజాయి ట్యాంక్ ను […]</p>
గంజాయి స్మగ్లర్లు(దొంగలు) రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కవిటి మండలం మంగళవారం సంత జంక్షన్ వద్ద కవిటి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆయిల్ ట్యాంక్ లో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా..ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారయ్యాడు. మరింత లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ గంజాయి ట్యాంక్ ను రిసీవ్ చేసుకుందుకు కారులో వేచి ఉన్న మరో నలుగురు వ్యక్తులను ఇచ్చాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






