- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఒగ్గు కళాకారులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒగ్గు కథ కళాకారులైన దేవయ్య, అడివయ్యగా గుర్తించారు. ముస్తాఫానగర్‌లో ఒగ్గు కథ చెప్పి బైకుపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒగ్గు కథ కళాకారులైన దేవయ్య, అడివయ్యగా గుర్తించారు. ముస్తాఫానగర్‌లో ఒగ్గు కథ చెప్పి బైకుపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






