- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదిన్నరైనా పత్తాలేని ఆఫీసర్లు
<p>దిశ, వేములవాడ: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాల్సిన ఆఫీసర్లు పదిన్నారైన పత్తా లేకుండా పోయారు. కోన రావు పేట తహసీల్దార్ కార్యాలయం లో మంగళవారం టైం పదిన్నారై నా ఒక్క ఆఫీసర్ రాలేదు. దీంతో పొద్దున్నే ఆఫీసుకు వచ్చిన మండల ప్రజలు ఆఫీసర్ లేకపోవడంతో నివ్వెరపోయారు. ఆయా పనుల గురించి వచ్చిన ప్రజలు అఫిసర్లు లేక పోవడంతో ఏమి చేయాలో తెలియక అవస్థలు పడ్డారు. ఇప్పటికే రెవెన్యూ ఆఫీసర్‌లపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఇప్పటికైనా […]</p>

X
దిశ, వేములవాడ: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాల్సిన ఆఫీసర్లు పదిన్నారైన పత్తా లేకుండా పోయారు. కోన రావు పేట తహసీల్దార్ కార్యాలయం లో మంగళవారం టైం పదిన్నారై నా ఒక్క ఆఫీసర్ రాలేదు. దీంతో పొద్దున్నే ఆఫీసుకు వచ్చిన మండల ప్రజలు ఆఫీసర్ లేకపోవడంతో నివ్వెరపోయారు.
ఆయా పనుల గురించి వచ్చిన ప్రజలు అఫిసర్లు లేక పోవడంతో ఏమి చేయాలో తెలియక అవస్థలు పడ్డారు. ఇప్పటికే రెవెన్యూ ఆఫీసర్‌లపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఇప్పటికైనా ఆఫిసర్లు సమయ పాలన పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం పై తహసీల్దారును వివరణ ఆడిగేందుకు ప్రయత్నించ గా తహసీల్దారు అందుబాటులో లేరు.
Next Story







