- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూరగాయల మార్కెట్లలో అధికారుల తనిఖీ
<p>దిశ, మహబూబ్ నగర్: ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అదనపు కూరగాయల మార్కెట్లను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, తమకు ఈ కేంద్రాల్లో టిఫిన్, టీలు లేకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందని విక్రయదారులు చెప్పడంతో అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. Tags; vegetable markets, mahabubnagar, officers visited, coronavirus</p>

X
దిశ, మహబూబ్ నగర్: ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అదనపు కూరగాయల మార్కెట్లను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, తమకు ఈ కేంద్రాల్లో టిఫిన్, టీలు లేకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందని విక్రయదారులు చెప్పడంతో అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
Tags; vegetable markets, mahabubnagar, officers visited, coronavirus
Next Story






