- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి ఒంటిపూట బడులు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం టీచర్ల ఎమ్మెల్సీలతో, విద్యాశాఖ ఉన్నతాధికారులతో, ఉపాధ్యాయ సంఘం నాయకులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఎండల తీవత్ర దృష్ట్యా ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే స్కూల్స్‌కు హాజరుకావల్సిందిగా తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం టీచర్ల ఎమ్మెల్సీలతో, విద్యాశాఖ ఉన్నతాధికారులతో, ఉపాధ్యాయ సంఘం నాయకులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఎండల తీవత్ర దృష్ట్యా ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే స్కూల్స్‌కు హాజరుకావల్సిందిగా తెలిపారు.
ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా వల్ల తెలంగాణలో స్కూల్స్ బంద్ అవ్వగా.. ఆన్‌లైన్ క్లాసుల కోసం టీచర్లు యథావిధిగా స్కూల్స్‌కి వస్తున్నారు.
Next Story






