ఇంట్లో ఎవ్వరులేని సమయంలో మైనర్ బాలికపై అసభ్యంగా…

by Batti.Sumithra |   (  Updated:2021-06-16 09:16:00  IST  )

<p>దిశ,బోధన్ : నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం ఎంఎస్‌సీ ఫారం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుమార స్వామి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎడపల్లి ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో 9ఏండ్ల బాలికను మభ్యపెట్టి అసభ్యంగా ప్రవర్తించడంతో, సదరు బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. సదరు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్ఐ డి.ఎల్లాగౌడ్ వెల్లడించారు.</p>

sexual harrasment
X

దిశ,బోధన్ : నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం ఎంఎస్‌సీ ఫారం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుమార స్వామి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎడపల్లి ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో 9ఏండ్ల బాలికను మభ్యపెట్టి అసభ్యంగా ప్రవర్తించడంతో, సదరు బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. సదరు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్ఐ డి.ఎల్లాగౌడ్ వెల్లడించారు.

Next Story