- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పెద్దవూర మండలం కొత్తలూరుకు చెందిన శ్రవణ్(28), నవీన్(16)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పెద్దవూర మండలం కొత్తలూరుకు చెందిన శ్రవణ్(28), నవీన్(16)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






