- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కరోనా కల్లోలం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,322 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56మందికి కరోనా పాజిటివ్ రాగా, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కు చేరింది. ఇవాళ ఏడుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 239కి చేరింది. రాష్ట్రంలో 10,860 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,920 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,322 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56మందికి కరోనా పాజిటివ్ రాగా, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కు చేరింది. ఇవాళ ఏడుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 239కి చేరింది. రాష్ట్రంలో 10,860 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,920 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






