ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. ఇవాళ 52మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 586కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 22,260 పాజిటివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 21,763 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.</p>

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. ఇవాళ 52మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 586కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 22,260 పాజిటివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 21,763 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Next Story