- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిమ్‌లో గాయపడ్డ NTR.. ఫ్యాన్స్‌లో టెన్షన్
<p>దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఇంట్లో జిమ్ చేస్తుండగా కుడి చేతి వేలికి గాయమైనట్టు తెలిసింది. దీంతో వైద్యులు అతని చేతికి మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. నాలుగు రోజుల క్రితమే ఆయనకు గాయమైనట్టు సమాచారం. ప్రస్తుతం తారక్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం దీపావళి సందర్భంగా తారక్.. అభిమానులకు, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తారక్ కుడిచేతి వేలికి బ్యాండేజ్‌తో కనిపించడంతో గాయపడిన విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఇంట్లో జిమ్ చేస్తుండగా కుడి చేతి వేలికి గాయమైనట్టు తెలిసింది. దీంతో వైద్యులు అతని చేతికి మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. నాలుగు రోజుల క్రితమే ఆయనకు గాయమైనట్టు సమాచారం. ప్రస్తుతం తారక్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
గురువారం దీపావళి సందర్భంగా తారక్.. అభిమానులకు, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తారక్ కుడిచేతి వేలికి బ్యాండేజ్‌తో కనిపించడంతో గాయపడిన విషయం బయటకు వచ్చింది. తారక్ జిమ్‌లో గాయపడ్డారని తెలియడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు.
ఆ హీరోది చాలా ఫ్రెండ్లీ నేచర్.. కితాబిచ్చిన యంగ్ హీరోయిన్

అవార్డ్ ఫంక్షన్‌లో టాప్ ప్రొడ్యూసర్‌ను అవమానించిన తలైవి
Next Story






