- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగశౌర్య 22 ఫన్ రైడ్ బిగిన్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మేరకు హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే షూటింగ్ ఫన్ రైడ్ వీడియోను షేర్ చేసింది మూవీ యూనిట్. సెన్సేషన్ పాపులర్ సింగర్ షిర్లీ సేతియా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాలో సత్య, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సినిమా తొలి రోజు షూటింగ్ మొత్తం ఓకే ఓకేలతో నిండిపోయిందంటూ షేర్ చేసిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మేరకు హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే షూటింగ్ ఫన్ రైడ్ వీడియోను షేర్ చేసింది మూవీ యూనిట్. సెన్సేషన్ పాపులర్ సింగర్ షిర్లీ సేతియా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాలో సత్య, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సినిమా తొలి రోజు షూటింగ్ మొత్తం ఓకే ఓకేలతో నిండిపోయిందంటూ షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది. అనీష్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి స్వరాలు సమకూరుస్తుండగా.. ఉష ముల్పూరి సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story






