టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సేవలు భేష్.. కేసీఆర్ ను కలిసిన అధ్యక్షుడు

90

దిశ, దుగ్గొండి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మరియు ఎన్ఆర్ఐ సెల్ సీనియర్ నాయకుడు శానబోయిన రాజ్ కుమార్ లు కలిశారు. ఎన్నారై సెల్ పనితీరు విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వారిని అభినందించినట్టు రాజ్ కుమార్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..