- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. అవసరమైన చోట ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇకపోతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 10న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. అవసరమైన చోట ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇకపోతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 10న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది.
Next Story






