నిరుద్యోగులకు మరో శుభవార్త

by Sridhar Babu |

<p>దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కేతావత్ సైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, వాణిజ్య శాస్త్రం, జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సబ్జెక్టులకు రెండు చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు తమ దరఖాస్తును కళాశాలలో సమర్పించాలన్నారు. పీహెచ్ డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని, సంబంధిత సబ్జెక్టుతోపాటు డిగ్రీ, పీజీలో 55 [&hellip;]</p>

Apply-Now1
X

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కేతావత్ సైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, వాణిజ్య శాస్త్రం, జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సబ్జెక్టులకు రెండు చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు తమ దరఖాస్తును కళాశాలలో సమర్పించాలన్నారు. పీహెచ్ డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని, సంబంధిత సబ్జెక్టుతోపాటు డిగ్రీ, పీజీలో 55 శాతం మార్కులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

Next Story