- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
<p>దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జన సాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ గురువారం రోజు శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజక వర్గం నుంచి నోముల భగత్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నోముల భగత్ చేత అసెంబ్లీ భవనంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జన సాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ గురువారం రోజు శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజక వర్గం నుంచి నోముల భగత్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నోముల భగత్ చేత అసెంబ్లీ భవనంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






