- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భౌతిక శాస్త్రంలో నోబెల్ వీరికే….
<p>దిశ,వెబ్ డెస్క్: భౌతిక శాస్త్రంలో నోబెల్-2020 పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ పుర్కస్కారానికి ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో కృష్ణ బిలాలపై పరిశోధనలకు గాను రోజర్ పెన్రోస్‌కు నోబెల్ బహుమతి లభించింది. గెలాక్సి మీద పరిశోధనలు చేసినందుకు గాను రిన్ హార్డ్ గెంజేల్, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. కాగా ఈ సారి సగం పురస్కారాన్ని రోజర్ పెన్రోస్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని రిన్ హార్ట్, ఆండ్రియాలకు కలిపి ఇవ్వనున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: భౌతిక శాస్త్రంలో నోబెల్-2020 పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ పుర్కస్కారానికి ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో కృష్ణ బిలాలపై పరిశోధనలకు గాను రోజర్ పెన్రోస్‌కు నోబెల్ బహుమతి లభించింది. గెలాక్సి మీద పరిశోధనలు చేసినందుకు గాను రిన్ హార్డ్ గెంజేల్, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. కాగా ఈ సారి సగం పురస్కారాన్ని రోజర్ పెన్రోస్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని రిన్ హార్ట్, ఆండ్రియాలకు కలిపి ఇవ్వనున్నారు.
Next Story






