- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ విగ్రహాలకు నో పర్మిషన్.. హైదరాబాద్‌లో : సీపీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.. ఈ కారణంగానే నగరంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం గణేష్ పూజలు ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.. ఈ కారణంగానే నగరంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం గణేష్ పూజలు ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Next Story






