- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరూ ఆందోళన చెందొద్దు: కేజ్రీవాల్
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఎవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గతంలో కంటే టెస్టుల సంఖ్య మూడింతలు పెంచామని, 3 రెట్లు టెస్టులు పెంచినందుకే కేసుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఎవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గతంలో కంటే టెస్టుల సంఖ్య మూడింతలు పెంచామని, 3 రెట్లు టెస్టులు పెంచినందుకే కేసుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
Next Story






