- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్ని నామినేషన్లు వేసినా..ఒకే చోట పోటీ !
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేయెచ్చని, కానీ ఒక డివిజన్‌లో మాత్రమే పోటీలో ఉండాలని ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా జీహెచ్ఎంసీ, ఎన్నికల విభాగం అధికారులు చూసుకోవాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం విత్ డ్రా గడువు నాటికి అభ్యర్థి ఏ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో.. ఆ స్థానం తప్ప మిగిలిన నామినేషన్లు విత్ డ్రా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేయెచ్చని, కానీ ఒక డివిజన్‌లో మాత్రమే పోటీలో ఉండాలని ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా జీహెచ్ఎంసీ, ఎన్నికల విభాగం అధికారులు చూసుకోవాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం విత్ డ్రా గడువు నాటికి అభ్యర్థి ఏ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో.. ఆ స్థానం తప్ప మిగిలిన నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలన్నారు.. అలా చేయలేకపోతే సదరు అభ్యర్థి వేసిన అన్ని నామినేషన్లు రద్దు చేయబడుతాయని స్పష్టం చేశారు. ఈ సవరణను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు గమనించాలని సూచించారు
Next Story






