- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగ్జిట్ పోల్స్ ఉండవు :ఎస్ఈసీ
<p>దిశ, వెబ్ డెస్క్: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో రీపోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి ఉంది. సీపీఐ ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు… ఈ నెల 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో రీపోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి ఉంది. సీపీఐ ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు… ఈ నెల 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ ఉండవని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
Next Story






