- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రానా పెళ్లి.. అదే ‘డేట్ ఫిక్స్’
by Shyam |
<p>బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య మిహికా బజాజ్‌ను పరిచయం చేసి ఇండస్ట్రీతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలసిందే. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలంతా తిట్టుకున్నారు కూడా. ‘సింగిల్స్ లైఫే బెటర్’ అని చెప్పిన రానా.. ఇలా హ్యాండివ్వడం బాగోలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేసినా.. బెస్ట్ విషెస్ తెలిపారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన రోకా ఫంక్షన్‌తో వీరిద్దరి బంధం అఫీషియల్ అయిపోయిగా.. ఆగస్టు 8న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. […]</p>

X
బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య మిహికా బజాజ్‌ను పరిచయం చేసి ఇండస్ట్రీతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలసిందే. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలంతా తిట్టుకున్నారు కూడా. ‘సింగిల్స్ లైఫే బెటర్’ అని చెప్పిన రానా.. ఇలా హ్యాండివ్వడం బాగోలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేసినా.. బెస్ట్ విషెస్ తెలిపారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన రోకా ఫంక్షన్‌తో వీరిద్దరి బంధం అఫీషియల్ అయిపోయిగా.. ఆగస్టు 8న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. కానీ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానా వివాహం జరుగుతుందా? లేదా? అనే చర్చ జరిగింది. వివాహం వాయిదా పడిందంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. దీంతో ఇరు కుటుంబాలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇది అసత్య ప్రచారమని.. గతంలో ఫిక్స్ చేసిన టైమ్‌కే పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు.
Next Story






