- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పాక్‌కు ఇవ్వొద్దని ఇండియా చెప్పింది’
<p>న్యూఢిల్లీ: భారత్ విజ్ఞప్తితో పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని రష్యా స్పష్టం చేసింది. ఇదివరకు ఈ విధానాన్ని అవలంబిస్తున్న రష్యా భారత్ విజ్ఞప్తితో తన వైఖరిని పునరుద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా డిఫెన్స్ మినిస్టర్ జనరల్ సెర్జెయ్ షౌగుతో భేటీ అయిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఎస్‌సీవో సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.</p>

X
న్యూఢిల్లీ: భారత్ విజ్ఞప్తితో పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని రష్యా స్పష్టం చేసింది. ఇదివరకు ఈ విధానాన్ని అవలంబిస్తున్న రష్యా భారత్ విజ్ఞప్తితో తన వైఖరిని పునరుద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా డిఫెన్స్ మినిస్టర్ జనరల్ సెర్జెయ్ షౌగుతో భేటీ అయిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఎస్‌సీవో సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story






