- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నిజామాబాద్ టీఆర్ఎస్’ రూ.10 లక్షల విరాళం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు ‘నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ’ రూ.10లక్షల విరాళం ప్రకటించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమీకరించిన రూ.10లక్షల నగదును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ మొత్తం విరాళాన్ని కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న అత్యవసర ప్రభుత్వ విభాగాల సిబ్బందికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. కాగా, కామారెడ్డి టీఆర్ఎస్ సైతం రూ.5లక్షల విరాళాన్ని కామారెడ్డి కలెక్టర్‌కు అందజేసిన విషయం […]</p>

X
దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు ‘నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ’ రూ.10లక్షల విరాళం ప్రకటించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమీకరించిన రూ.10లక్షల నగదును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ మొత్తం విరాళాన్ని కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న అత్యవసర ప్రభుత్వ విభాగాల సిబ్బందికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. కాగా, కామారెడ్డి టీఆర్ఎస్ సైతం రూ.5లక్షల విరాళాన్ని కామారెడ్డి కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే.
tags: nizamabad trs party, trs leaders, activists, vemula prashanth reddy, collector narayana reddy, corona, virus,
Next Story






