- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీగా కవిత రాక..టీఆర్ఎస్‌కు నూతనోత్సాహం
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో : సీఎం కేసీఆర్ తన కూతురు కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పార్టీలో నూతనోత్సాహం నింపిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తెలిపారు.బుధవారం మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా కవిత 2014లో నిజామాబాద్ ఎంపీ టికెట్ సాధించి గెలిచారన్నారు. […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో : సీఎం కేసీఆర్ తన కూతురు కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పార్టీలో నూతనోత్సాహం నింపిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తెలిపారు.బుధవారం మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా కవిత 2014లో నిజామాబాద్ ఎంపీ టికెట్ సాధించి గెలిచారన్నారు. ఎంపీగా కవిత అనేక సేవలు అందించారని, తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలిగా దేశ, విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప జేశారన్నారు.
Tags: mlc candidate kavitha, acceptable issue, mlc karne prabakar, ex mp, tnks to cm kcr
Next Story






