- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది నా డ్రీమ్ : నివేద
<p>ప్రెట్టీ హీరోయిన్ ‘నివేదా థామస్’ హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ‘దర్బార్’ సినిమాలో రజనీ కాంత్ కూతురిగా నటించి మెప్పించిన క్యూట్ నివేద.. అంతకుముందు కమల్ హాసన్ కూతురిగా ‘పాపవినాశనం’లోనూ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అటు హీరోయిన్‌గానూ రాణిస్తున్న ఈ మలయాళీ భామ.. నటిగా ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉందని చెబుతోంది. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదన్న నివేద.. పెళ్లి చేసుకోవాలని నిబంధనలు పెట్టే వాళ్లు […]</p>

ప్రెట్టీ హీరోయిన్ ‘నివేదా థామస్’ హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ‘దర్బార్’ సినిమాలో రజనీ కాంత్ కూతురిగా నటించి మెప్పించిన క్యూట్ నివేద.. అంతకుముందు కమల్ హాసన్ కూతురిగా ‘పాపవినాశనం’లోనూ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అటు హీరోయిన్‌గానూ రాణిస్తున్న ఈ మలయాళీ భామ.. నటిగా ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉందని చెబుతోంది.
ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదన్న నివేద.. పెళ్లి చేసుకోవాలని నిబంధనలు పెట్టే వాళ్లు కూడా లేరని చెప్పింది. కానీ కాబోయే భర్త నిజాయితీగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపింది. లైఫ్‌లో చేయాల్సింది ఇంకా చాలా ఉందంటూ.. ఫ్యూచర్‌లో మెగా ఫోన్ పట్టి సినిమా డైరెక్టర్‌గా మారే ఆలోచనలో కూడా ఉన్నట్లు వెల్లడించింది నివేద. అది తన డ్రీమ్ అని, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.






