- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్..
<p>యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. ఈ మధ్య ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుండగా.. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా వివాహం చేసుకోబోతున్నాడని టాక్. ఏప్రిల్ 16నే దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న నితిన్.. టాలీవుడ్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చేందుకు రిసెప్షన్ కూడా ప్లాన్ చేశాడు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో పెళ్లి వాయిదా పడి.. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. కరోనా ప్రభావం తగ్గాక పెళ్లి చేసుకుందాంలే అనుకుంటే పరిస్థితి […]</p>

X
యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. ఈ మధ్య ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుండగా.. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా వివాహం చేసుకోబోతున్నాడని టాక్. ఏప్రిల్ 16నే దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న నితిన్.. టాలీవుడ్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చేందుకు రిసెప్షన్ కూడా ప్లాన్ చేశాడు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో పెళ్లి వాయిదా పడి.. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. కరోనా ప్రభావం తగ్గాక పెళ్లి చేసుకుందాంలే అనుకుంటే పరిస్థితి రోజురోజుకీ తీవ్రంగా మారుతుందే తప్ప.. సాధారణం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
దీంతో ఇక వెయిట్ చేసి లాభం లేదనుకున్న నితిన్.. జూలై 26న పెళ్లికి శుభముహూర్తం పెట్టించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మ్ హౌస్ కళ్యాణ వేదికగా.. షాలిని మెడలో మూడుముళ్లు వేస్తాడని తెలుస్తోంది.
Next Story






