- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీలకు అతీతంగా నిరుద్యోగ జేఏసీ
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో పార్టీలకతీతంగా నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేశామని మీసాల విజయ్ భాస్కర్, మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం అచ్చంపేట నియోజకవర్గ నిరుద్యోగ జేఏసీ పని చేస్తుందన్నారు. ప్రతి గ్రామం, తండా వ్యాప్తంగా ఊరికి 10 నుంచి 20 మంది నిరుద్యోగ కమిటీలు, మండల స్థాయిలో […]</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో పార్టీలకతీతంగా నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేశామని మీసాల విజయ్ భాస్కర్, మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం అచ్చంపేట నియోజకవర్గ నిరుద్యోగ జేఏసీ పని చేస్తుందన్నారు. ప్రతి గ్రామం, తండా వ్యాప్తంగా ఊరికి 10 నుంచి 20 మంది నిరుద్యోగ కమిటీలు, మండల స్థాయిలో నిరుద్యోగ జేఏసీలు కూడా ఏర్పడుతాయని చెప్పారు. అక్టోబర్ రెండవ వారంలో జరుగనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్‌కు వేలాదిగా నిరుద్యోగులను తరలించుటకు.. జేఏసీ పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేయుటకు పని చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
Next Story






