- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానరాల ఆకలి తీర్చిన పోలీసులు
<p>దిశ, ఆదిలాబాద్: ఆకలితో అలమటిస్తున్న కోతులకు పోలీసులు ఆహారాన్ని అందించి తమ సేవాగుణాన్ని చాటారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పరిధిలో ఉండే మహబూబ్‌ఘాట్ ప్రాంతంలో కోతుల మందలుగా ఉంటాయి. వాటి ఆకలి తీర్చేందుకు స్థానిక ఎస్సై రాంనర్సింహారెడ్డి సంకల్పించారు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డితో కలిసి సుమారు 90కిలోల టమాటాలు వానరాలకు ఆహారంగా అందించారు. వానరాలు, మూగజీవుల పట్ల పోలీసులు ప్రదర్శించిన ఔదార్యానికి జనం నీరాజనం పడుతున్నారు. tags;nirmal,police,monkey,hungry</p>

X
దిశ, ఆదిలాబాద్: ఆకలితో అలమటిస్తున్న కోతులకు పోలీసులు ఆహారాన్ని అందించి తమ సేవాగుణాన్ని చాటారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పరిధిలో ఉండే మహబూబ్‌ఘాట్ ప్రాంతంలో కోతుల మందలుగా ఉంటాయి. వాటి ఆకలి తీర్చేందుకు స్థానిక ఎస్సై రాంనర్సింహారెడ్డి సంకల్పించారు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డితో కలిసి సుమారు 90కిలోల టమాటాలు వానరాలకు ఆహారంగా అందించారు. వానరాలు, మూగజీవుల పట్ల పోలీసులు ప్రదర్శించిన ఔదార్యానికి జనం నీరాజనం పడుతున్నారు.
tags;nirmal,police,monkey,hungry
Next Story






