- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ షూటింగ్ పోటీల్లో నాలుగో స్థానం
by Shyam |
<p>ఈ నెల 15న హైదరాబాద్‌లో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో నిర్మల్‌కు చెందిన నల్ల వికాస్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 16 రాష్ట్రాల నుంచి వందకు పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో.. వికాస్ నాలుగో స్థానం సాధించడం విశేషం. కాగా, లక్ష్మణచాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన వికాస్.. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల నిర్మల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
ఈ నెల 15న హైదరాబాద్‌లో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో నిర్మల్‌కు చెందిన నల్ల వికాస్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 16 రాష్ట్రాల నుంచి వందకు పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో.. వికాస్ నాలుగో స్థానం సాధించడం విశేషం. కాగా, లక్ష్మణచాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన వికాస్.. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల నిర్మల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






