- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : స్వీడన్ ఒరెబ్రోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. డీహెచ్‌సీ-2 టర్బోబేవర్ అనే స్కైడైవింగ్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణం వలన కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం దేశ రాజధాని స్టాక్ హోమ్‌కు దాదాపు 160 కి.మీ దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : స్వీడన్ ఒరెబ్రోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. డీహెచ్‌సీ-2 టర్బోబేవర్ అనే స్కైడైవింగ్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణం వలన కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం దేశ రాజధాని స్టాక్ హోమ్‌కు దాదాపు 160 కి.మీ దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో చోటుచేసుకుంది.
Next Story






