అందాలు చూసి అసూయపడితే.. నా తప్పు కాదు : హాట్ బ్యూటీ

by  |
Nikki Tamboli
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ‘కాంచన3, చీకటి గదిలో చితక్కొట్టుడు’ వంటి చిత్రాల్లో నటించిన నిక్కీ తంబోలి.. హిందీ బిగ్‌బాస్ సీజన్11లో కంటెస్టెంట్‌గా అలరించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ పిక్స్‌ షేర్ చేసే బ్యూటీ.. తాజాగా బ్రాలెస్ బ్లెజర్‌లో కనిపించి యువకులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఫిట్‌లుక్ మ్యాగజైన్‌ కోసం ఎల్లోకలర్ బ్రాలెస్‌ బ్లెజర్‌లో దర్శనమిచ్చిన నిక్కీ.. ‘ఆదరణ పొందడం నా తప్పు కాదు, మీరు అసూయపడటం నా తప్పు కాదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా మ్యాగజైన్ కవర్ ఫొటోను చూసిన ఫ్యాన్స్ ‘నెక్ట్స్ లెవల్ హాట్‌నెస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్ 14’ తర్వాత బిగ్ బాస్ OTTలో కనిపించిన నిక్కీ, జీ కామెడీ షోలో కూడా పనిచేసింది.

రాజమౌళి-మహేశ్ బాబు మూవీలో విలన్‌గా సల్మాన్ ఖాన్?



Next Story

Most Viewed