- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆహా అనిపిస్తున్న నిహారిక ఫొటోస్
<p>దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ తమ్ముడి కూతురు నిహారిక గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే, ప్రస్తుతం ఆమె గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. నెటిజెన్స్ తెగ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారంట. అంతేకాదు.. పరవశంలో మునిగిపోతూ నిహారిక కనిపిస్తున్న ఫొటోలు అదుర్స్ గా ఉన్నాయంట. అవేంటో చూద్దాం.. తన నిశ్చితార్ధానికి చెందిన కొన్ని ఫొటోలను నిహారిక ఇటీవలే తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో నిహారిక చూడముచ్చటగా […]</p>

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ తమ్ముడి కూతురు నిహారిక గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే, ప్రస్తుతం ఆమె గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. నెటిజెన్స్ తెగ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారంట. అంతేకాదు.. పరవశంలో మునిగిపోతూ నిహారిక కనిపిస్తున్న ఫొటోలు అదుర్స్ గా ఉన్నాయంట.
అవేంటో చూద్దాం.. తన నిశ్చితార్ధానికి చెందిన కొన్ని ఫొటోలను నిహారిక ఇటీవలే తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో నిహారిక చూడముచ్చటగా కనిపిస్తోంది. నిశ్చితార్ధ వేడుకలో మెగాఫ్యామిలీ కనువిందు చేస్తున్న దృశ్యం ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. ఇటు నిహారిక కూడా తనకు కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్యతో పరవశంలో మునిగిపోతూ కనిపిస్తున్న ఫొటోలు అందులో పోస్ట్ చేసింది. ఇలా మొత్తానికి నిహారిక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు బాగున్నాయంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 






