- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్ డే పార్టీలో తప్పిన ప్రమాదం.. నటికి అంటుకున్న మంటలు
<p>దిశ, సినిమా : అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ నికోల్ రిచీ బర్త్ డే పార్టీలో అనుకోని సంఘటన ఎదురైంది. 40వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ క్లాప్స్ కొడుతుండగా క్యాండిల్ బ్లో చేసింది. ఇంతలో హెయిర్‌కు మంటలు అంటుకోవడంతో భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే ఫ్రెండ్స్ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా ప్రజెంట్ సేఫ్‌గా ఉన్న ఆమె.. ఈ వీడియోను స్వయంగా తనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై కామెంట్ చేస్తున్న […]</p>

X
దిశ, సినిమా : అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ నికోల్ రిచీ బర్త్ డే పార్టీలో అనుకోని సంఘటన ఎదురైంది. 40వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ క్లాప్స్ కొడుతుండగా క్యాండిల్ బ్లో చేసింది. ఇంతలో హెయిర్‌కు మంటలు అంటుకోవడంతో భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే ఫ్రెండ్స్ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా ప్రజెంట్ సేఫ్‌గా ఉన్న ఆమె.. ఈ వీడియోను స్వయంగా తనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై కామెంట్ చేస్తున్న స్టార్స్, ఫ్యాన్స్.. ఈ వీడియో చూస్తుంటే తమ హృదయం ముక్కలైందని అంటున్నారు. కానీ నికోల్ హజ్బెండ్ మ్యుజిషియన్ జోల్ మాడెన్ మాత్రం ‘దట్స్ హాట్’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా నికోల్ – జోల్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
Next Story






